జగిత్యాల: విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

61చూసినవారు
జగిత్యాల: విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇటీవల గోదావరిఖనిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన పి శ్రీజ, యం. రక్షితలు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను శనివారం కలిశారు. ఎమ్మెల్యే విద్యార్థినులను, కొచ్ ను అభినందించి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోచ్ ఆరుముళ్ళ పవన్, నాయకులు యం. ఏ ఆరిఫ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్