జగిత్యాల: గ్రామసభలకు నిరసనల వెల్లువ

65చూసినవారు
జగిత్యాల నియోజకవర్గంలో బుధవారం నిర్వహిస్తున్న గ్రామ సభలకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ సభలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేసి గ్రామస్థులు అందోళన చేపట్టారు. అనర్హులకు లిస్ట్ లో ఎంపికచేశారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితా లిస్ట్ ను తిరస్కరించి నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల రూరల్ మండలం మొరపల్లిలొ ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్