జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పై దాడికి పాల్పడ్డ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరసనలు, ధర్నాలు చెపడతామన్నారు.