జగిత్యాల: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ 100వ జయంతి

77చూసినవారు
భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న, జగిత్యాల పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాజేందర్, పవన్ సింగ్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబరి కళావతి, పట్టణ అధ్యక్షురాలు దూరిశెట్టి మమత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్