ఘనంగా లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

2228చూసినవారు
ఘనంగా లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామంలో శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు బందెల మల్లయ్య, జగ్గుల గంగారెడ్డి, యాల శ్రీనివాస్ రెడ్డి, బొల్లారపు రాజేశం, కోల నారాయణ, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్