వివిధ శాఖల అధికారులతో సమావేశం : ఎమ్మెల్యే

55చూసినవారు
వివిధ శాఖల అధికారులతో సమావేశం : ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు, మున్సిపల్, పంచాయతీ రాజ్ అధికారులతో వారి కార్యాలయాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల రహదారులు దెబ్బతిన్న రహదారుల అంచనాలు రూపొందించాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్