కేసిఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు

53చూసినవారు
కేసిఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల నుండి నిజామాబాదు రోడ్ షో కి వెళ్తున్న క్రమంలో జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ వద్ద పోలీసులు బస్సు ఆపి తనిఖీ చేశారు. ఎఫ్ ఎస్ టి జగిత్యాల ఇంచార్జ్ విజేందర్ రావు, పోలీసులు కలిసి తనిఖీ చేసి పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్