బీఫామ్ అందుకున్న నేత

1071చూసినవారు
బీఫామ్ అందుకున్న నేత
హైదారాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ వొడితల ప్రణవ్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కలిశారు.
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకి పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఫామ్ అందజేసినారు.

సంబంధిత పోస్ట్