నేడు ఎలగందులలో బ్రహ్మంగారి నాటక ప్రదర్శన

557చూసినవారు
నేడు ఎలగందులలో బ్రహ్మంగారి నాటక ప్రదర్శన
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందులలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నాటక ప్రదర్శనను ఎలగందుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం రాత్రి 8 గంటల ఐదు నిమిషాలకు ప్రదర్శిస్తున్నట్లు బ్రహ్మంగారి నాటక మండలి బాధ్యులు పాలోజు శ్రీనివాసచారి ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏటా ఉగాది ఆనంతరము ఎలగందుల గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నాటక ప్రదర్శన జరుపుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్