రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

57చూసినవారు
రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బొమ్మకల్ లోని వ్యవసాయ ఆదర్శ క్షేత్రంలో సోమవారం వయో వృద్దులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సొసైటీ చైర్మన్ పెండ్యాల కేశవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 102 మంది వృద్దులకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్