భవిష్యత్తులో మంచి అవకాశాలు

52చూసినవారు
భవిష్యత్తులో మంచి అవకాశాలు
ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాల కరీంనగర్ టెక్నాలజీస్ ఫర్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ అనే అంశంపై ఒకరోజు వర్క్ షాప్ ని కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కి చీఫ్ గెస్ట్ గా శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ హరికాంత్ మాట్లాడుతూ కామర్స్ విద్యార్థులు సబ్జెక్టు నాలెడ్జ్ తో పాటు సబ్జెక్టుకు సంబంధించిన టెక్నాలజీని నేర్చుకుంటే మంచి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్