రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వినోద్

50చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వినోద్
రంజాన్ పర్వదిన శుభ సందర్భంగా గురువారం కరీంనగర్ జిల్లాలోని ముస్లిం సోదరులందరికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. వారు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్