హార్దిక్ పాండ్య సోదరుడు వైభవ్ పాండ్య అరెస్ట్

584చూసినవారు
హార్దిక్ పాండ్య సోదరుడు వైభవ్ పాండ్య అరెస్ట్
క్రికెటర్ హార్దిక్ పాండ్య సోదరుడు వైభవ్ పాండ్య అరెస్ట్ అయ్యారు. వైభవ్, తన సోదరుడు, క్రికెటర్ కృనాల్ పాండ్య కలిసి 2021లో ఓ బిజినెస్ పెట్టారు. అందులో వైభవ్‌కు 20 శాతాం వాటా ఉంది. కాగా, అతడు భాగస్వాములకు తెలియకుండా సొంతంగా ఇదే తరహా వ్యాపారం మొదలుపెట్టాడు. కొత్త బిజినెస్ కోసం పాత వ్యాపారం నుంచి రూ.4.3 కోట్ల నిధులను మళ్లించారట. దీంతో అతడిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్