మెట్ పల్లిలో కత్తి పోట్ల కలకలం

11880చూసినవారు
మెట్ పల్లిలో కత్తి పోట్ల కలకలం
మెట్ పల్లి పట్టణంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేశాడు. అరపేటకు చెందిన అక్బర్ ఖాన్ భార్య మనస్పర్థలతో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. అయితే నా భార్య నాకు కావాలని అక్బర్ ఖాన్ బుధవారం తల్లిదండ్రులపై గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిని కత్తితో పొడిచే క్రమంలో తండ్రి రిజ్వాన్ ఖాన్ అడ్డురావడంతో కడుపులో తీవ్ర గాయమైంది. మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రిజ్వాన్ ను తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్