కరోనాపై ఓ రైతు పాట

26099చూసినవారు
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి పెద్ద రాజారెడ్డి అనే రైతు కరోనా మహమ్మారి పై జాన పదులు వ్రాసి పాడుతూ ప్రజలలో చైతన్యం పెంపొందించే విధంగా తన ప్రతిభను చాటుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్