యజమాని చెప్పింది చేసే వింత కోడి

61చూసినవారు
జగిత్యాల జిల్లాలో ఓ కోడి తన యజమాని చెప్పినట్టు వింటూ, చెప్పింది చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి కడక్ నాథ్ కోళ్లను పెంచుతుంటాడు. అందులో ఒక కోడి తన యజమాని మల్లారెడ్డితో సన్నిహితంగా మేధులుతుంది. తన యజమాని ముందుకు నడవమంటే ముందుకి, వెనక్కు నడవమంటే వెనక్కి నడుస్తూ చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

సంబంధిత పోస్ట్