సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

1951చూసినవారు
సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే
వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. గుడ్ మార్నింగ్ కోరుట్ల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెట్ పల్లి పట్టణంలోని 17వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి తాను కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్