నేలరాలిన మామిడికాయలు

1297చూసినవారు
నేలరాలిన మామిడికాయలు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు ఎక్కువగా వచ్చినందున మామిడి కాయలు మొత్తం నేలరాలాయి. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే తక్కువగా కాసిన కానీ ఈదురుగాలులతో ఇంకా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఎలాగైనా ఆదుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్