కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే

67చూసినవారు
కళ్యాణ లక్ష్మి  చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే
కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల వ్యాప్తంగా రూ. 6, 307, 308 విలువ గల 63 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సోమవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కాటిపల్లి సరోజన, ఆది రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్, దేవా మల్లన్న, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్