సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే

75చూసినవారు
సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి మండలాలకి చెందిన 9, 14, 000 రూపాయల విలువ గల 53 సీఎంఆర్ఎఫ్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత, మండలాల అధ్యక్షులు నల్ల తిరుపతి రెడ్డి, ఎల్లాల దశరథ్ రెడ్డి, తోట శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్