మామిడి తోటలను పరిశీలించిన అధికారులు

643చూసినవారు
మామిడి తోటలను పరిశీలించిన అధికారులు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు మామిడి పంట నేల రాలిన విషయం తెలిసిందే. ఈ పంట నష్టాన్ని హెచ్.ఓ రమేష్ పరిశీలించారు. దీనిపై పంట నష్టం నివేదిక తయారు చేసి పై అధికారులకు పంపించాలని రైతులు, గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్