సోనియాగాంధీ, రేవంత్ రెడ్డి, జువ్వాడి ఫ్లెక్సీలకి పాలాభిషేకం

54చూసినవారు
సోనియాగాంధీ, రేవంత్ రెడ్డి, జువ్వాడి ఫ్లెక్సీలకి పాలాభిషేకం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శాస్త్రి చౌరస్తా పాత బస్టాండ్ వద్ద ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేసినందున మెట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రైతులు ఆనందోత్సాహాలతో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావుల ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్