కోరుట్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

1984చూసినవారు
కోరుట్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
కోరుట్ల టౌన్-2 పరిధిలోని బిలాలపుర్, అల్లమాయగుట్ట, సర్వర్ నగర్, బాలాజి రోడ్డు, ముత్యలవాడ, రాంనగర్, గోవిందగిరి కాలనీ, ఎస్కొనిగుట్ట, SFS స్కూల్ ప్రాంతాలలో ఉదయం 7 గం. నుండి మధ్యాహ్నం 12 గం. వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ విషయాన్నీ కోరుట్ల టౌన్-2 ఏఈ జక్కుల అమరేందర్ తెలిపారు. కాబట్టి విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్