ఫొటోలు ఉన్నాయని బెదిరిస్తూ అత్యాచారం

13802చూసినవారు
ఫొటోలు ఉన్నాయని బెదిరిస్తూ అత్యాచారం
జగిత్యాల పట్టణంలో నివసిస్తున్న ఓ వివాహితతో టిఆర్ నగర్ కు చెందిన మోహన్ పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసుకుని. కోరిక తీర్చమని లేకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ బలవంతంగా అత్యాచారం చేశాడు. బెదిరింపులు భరించలేక మంగళవారం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిపై మొత్తం 13 కేసులున్నాయని పట్టణ సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్