పాఠశాలలో కూలిపోయిన ప్రహరీ గోడ.. తొలగించిన మున్సిపల్ అధికారులు

52చూసినవారు
పాఠశాలలో కూలిపోయిన ప్రహరీ గోడ.. తొలగించిన మున్సిపల్ అధికారులు
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లి పట్టణంలో శనివారం మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో 1వ వార్డు పెద్దమ్మ గుడికి వెళ్లే రహదారిలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యొక్క ప్రహరీ గోడ వర్షం కారణంగా రోడ్డుపై కూలిపోయినది. కూలిపోయిన ప్రహరీ గోడను జెసిబి సహాయంతో తొలగించి మురికి కాలువ క్లియర్ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్