పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు చేసిన అదనపు కలెక్టర్

56చూసినవారు
పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు చేసిన అదనపు కలెక్టర్
శంకరపట్నం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ప్రపూల్ దేశాయ్ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిసరాల ప్రాంతాలను, పలు రికార్డులను పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఉప కేంద్రాలలో ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని మండల విద్యాధికారికి సిబ్బందికి తగు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్