పోరండ్లలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు

74చూసినవారు
పోరండ్లలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో గురువారం సాయంత్రం దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్