బాల బాలికల వసతి గృహాలను పునరుద్ధరించాలి: ఏఐఎస్ఎఫ్

83చూసినవారు
బాల బాలికల వసతి గృహాలను పునరుద్ధరించాలి: ఏఐఎస్ఎఫ్
శిధిలావస్థలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పునరుద్ధరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశ బోయిన రాము ప్రకటించారు. హుజురాబాద్ పట్టణ కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ హుజురాబాద్ లోని షెడ్యూల్ కులాల బాల బాలికల వసతి గృహాలు శిథిలావస్థలో ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చొరవ తీసుకొని వాటిని పునరుద్ధరించడానికి కోరారు. హాస్టల్ గదులతో పాటు గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలని కోరారు

సంబంధిత పోస్ట్