ఇల్లంతకుంట: మంత్రి బండి సంజయ్ ను శాలువాతో సత్కరించిన బీజేపీ నాయకులు

74చూసినవారు
ఇల్లంతకుంట: మంత్రి బండి సంజయ్ ను శాలువాతో సత్కరించిన బీజేపీ నాయకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి హోంశాఖ సహాయ మంత్రిగా మొదటిసారి బండి సంజయ్ శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా పొత్తూరు బీజేపీ నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి పలు అభివృద్ధి కార్యక్రమాల కొరకు మెమోరాండం ఇవ్వటం జరిగింది.

సంబంధిత పోస్ట్