ఇల్లంతకుంట పట్టణంలో పేద కుటుంబంలోని ఓ యువతి వివాహనికి రూ.10000 వేలు, టేకు మంచాలను బేటర్ ఫౌండేషన్ బెంద్రం తిరుపతి రెడ్డి అందజేశారు. తిరుపతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. పేద కుటుంబల కుమార్తెల వివాహానికి ఎల్లపుడు సహాయం అందిస్తూనే ఉంటామన్నారు. గ్రామాలలో యువకులు , సేవా ప్రతినిధులు సమాచారం అందించాలన్నారు.