ఇల్లంతకుంట: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు పంపిణీ

85చూసినవారు
ఇల్లంతకుంట: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు పంపిణీ
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం గ్రామంలో సోమవారం ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ వారి సౌజన్యంతో పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఏక రూప క్రీడా దుస్తులు, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో చదివే పిల్లలందరూ ఏకరూపం దుస్తులు ధరించి నిరంతరం పాఠశాలకు వచ్చి విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్