ఉపాధి హామీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన

850చూసినవారు
ఉపాధి హామీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వనపర్తి జిల్లాలో పనిచేస్తున్న ఏపీవో టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించడాన్ని నిరసిస్తూ కాటారం మండలం ఎంపీడీవో ఆఫీస్ ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపిపి పంతకానీ సమ్మయ్య మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో ఈసీ టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పాల్గొన్నారు .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్