తండ్రి మందలించాడని విద్యార్థిని ఆత్మహత్య

58చూసినవారు
తండ్రి మందలించాడని విద్యార్థిని ఆత్మహత్య
తమిళనాడులో విషాద ఘటన వెలుగుచూసింది. తండ్రి మందలించడంతో నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విల్లు‌పురానికి చెందిన ఇందు (19) మెడిసన్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే ఆమె తండ్రి ఇటీవల నెట్ సెంటర్‌కు వెళ్లాడు. ఇంటికి ఫోన్ చేసి ఓటీపీ చెప్పమనగా ఆమె తప్పు చెప్పడంతో ఇందును తిట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి సూసైడ్ చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్