మొదటి విజయం ప్రేరణతో మరిన్ని విజయాలు: కలెక్టర్

50చూసినవారు
మొదటి విజయం ప్రేరణతో మరిన్ని విజయాలు: కలెక్టర్
జీవితంలో సాధించిన మొదటి విజయం ప్రేరణతో మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయలను సన్మానించారు. ఈకార్యక్రమంలో డీఈఓ మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్, బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్