కాంగ్రెస్ పార్టీ మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలుగా రామగిరిలావణ్య

3651చూసినవారు
కాంగ్రెస్ పార్టీ మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలుగా రామగిరిలావణ్య
పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం జిల్లా మహిళ అధ్యక్షురాలు కొలిపాక సుజాత, రామగిరి లావణ్యను ఉపాధ్యక్షురాలిగా నియమించగా శనివారం గాంధీభవన్ లో ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రామగిరి లావణ్య మాట్లాడుతూ. ఇన్ని రోజులు ప్రజాసేవలో ఉన్న తన సేవలు గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు ఈ కీలక బాధ్యతను అప్పగించినందుకు తన బాధ్యతను నియమ నిబద్దతతో నిర్వహిస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్