పొగ మంచు కమ్మేస్తున్న రహదారులు

2221చూసినవారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో చలికి గజగజ వణికిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం ఉదయం 8 గంటలు దాటినా జనాలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 10. 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్