గంగారం గ్రామంలో మహా కుంకుమార్చన పూజల అనంతరం అన్నదానం

78చూసినవారు
గంగారం గ్రామంలో మహా కుంకుమార్చన పూజల అనంతరం అన్నదానం
శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని శ్రీ గరుడ యూత్ గణేష్ మండపం వద్ద శుక్రవారం కుంకుమార్చన పూజలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి గ్రామములోని మహిళలు అందరూ మంగళహారతులతో వచ్చి కుంకుమార్చన పూజలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అనంతరం శ్రీ కోకీసా దేవేందర్ గౌడ్ సునీత మా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు. గ్రామంలోని భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.

సంబంధిత పోస్ట్