గంజాయి, మాదకద్రవ్యాలపై అవగాహన

69చూసినవారు
గంజాయి, మాదకద్రవ్యాలపై అవగాహన
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా శుక్రవారం ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సిఐ కృష్ణ మాట్లాడారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈకార్యక్రమoలో రూరల్ ఎస్సై మల్లేష్, కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు, లెక్చరర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్