మల్లన్న స్వామి పట్నాల్లో ఎమ్మెల్యే పూజలు

1557చూసినవారు
మల్లన్న స్వామి పట్నాల్లో ఎమ్మెల్యే పూజలు
పెద్దపల్లి మండలం అందుగులపల్లి, తుర్కలమద్దికుంట గ్రామాల్లో శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జునస్వామి ఆలయాల్లో నిర్వహిస్తున్న మల్లన్న స్వామి పట్నాల మహోత్సవంలో ఆదివారం పాల్గొని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్