పెద్దమ్మ బోనాల వేడుకలు

67చూసినవారు
పెద్దమ్మ బోనాల వేడుకలు
ఓదెల మండలం నాంసానిపల్లి గ్రామంలో బుధవారం ముదిరాజుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ బోనాల వేడుకలు రెండవ రోజు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు బిందెలతో నీళ్లు ఎత్తుకొని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకొని పుట్టదని వద్ద మహిళలు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వీరవేన రాజు, ఉపాధ్యక్షుడు కందుల రాజు, కోశాధికారి వీరవేన పైడయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్