వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

994చూసినవారు
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
పోషకాహారం తీసుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ స్వప్న, ఎంఎల్ హెచ్ పి డా. అభినయ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఐటిఐ కళాశాలలో బేటి బచావో బేటి పడావోలో భాగంగా మహిళ సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఈకార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపాల్ నరసింహాచారి, టిఓ దత్తాద్రి, డిపిహెచ్ఎన్ఓ డోరుకమ్మ, హెచ్ఈ మధుసూదన్, ఎస్ఓ సాలమ్మ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్