నిబంధనల ప్రకారం ఇసుక రవాణా జరగాలి

1046చూసినవారు
నిబంధనల ప్రకారం ఇసుక రవాణా జరగాలి
జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ ఇసుక రవాణా జరిగేలా అధికారులు పకడ్బంధి పర్యవేక్షణ ఉంచాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇసుక రవాణాపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ గంగయ్య, డిపిఓ ఆశాలత, మైనింగ్ కార్యాలయ సిబ్బంది, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్