పంటకోత ప్రయోగాల ద్వారా దిగుబడి అంచనా

84చూసినవారు
పంటకోత ప్రయోగాల ద్వారా దిగుబడి అంచనా
పంటకోత ప్రయోగాల ద్వారా దిగుబడి అంచనా వేయడం జరుగుతుందని ముఖ్య ప్రణాళిక అధికారి గంప రవీందర్ తెలిపారు. శుక్రవారం డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉప సంచాలకులు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వరి పంట కోత ప్రయోగాలను ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 397లోని లక్ష్మయ్య పొలంలో నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ను అధికారులతో కలిసి పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్