ఖనిలో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఇల్లు.!

1570చూసినవారు
రామగుండం కార్పొరేషన్ పరిధి 42వ డివిజన్ మేదర్ బస్తిలోని చేరాల లక్ష్మీ రాజు నివాసంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగి ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాద నివారణ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకొని చల్లార్చారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారం చేసుకునే బాధితురాలు లక్ష్మి కుటుంబానికి పలువురు ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్