ఐఎఫ్టియు రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

53చూసినవారు
ఐఎఫ్టియు రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఖమ్మం జిల్లా ఇల్లందులో జరిగిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్‌ లో 17మందితో కౌన్సిల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా మంగళవారం నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే విశ్వనాథ్, ఆరెల్లి క్రిష్ణ లు తెలిపారు. గతంలో జరిగిన ఉద్యమాలు, భవిష్యత్ కర్తవ్యాలు, పలు తీర్మానాలను చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్