పాఠశాల అభివృద్ధిపనులను పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

73చూసినవారు
పాఠశాల అభివృద్ధిపనులను పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరు చేసిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రామగుండంలోని మండల పరిషత్ పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల, దుర్గయ్యపల్లిలోని మండల పరిషత్ పాఠశాల, గోదావరిఖనిలోని ప్రభుత్వ హై స్కూల్ లను కలెక్టర్ పరిశీలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్