కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: సీపీ

83చూసినవారు
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: సీపీ
మిలాద్‌- ఉన్‌- నబి ర్యాలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్ తెలిపారు. గురువారం పెద్దపల్లిలో సీపీ ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీ కోసం ఏర్పాటు చేసిన బందోబస్త్ ఏర్పాట్లను డీసీపీ చేతనతో కలిసి పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో ర్యాలీ నిర్వహించాలని సూచించారు. సిపి వెంట అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్