సుల్తానాబాద్: పేకాట రాయుళ్ల అరెస్ట్

83చూసినవారు
సుల్తానాబాద్: పేకాట రాయుళ్ల అరెస్ట్
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మంగళవారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజేష్, సిబ్బంది కలిసి గర్రెపల్లి గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి చేసి ఏడుగురు పేకాట రాయుళ్ళని పట్టుకుని వారి వద్ద నుండి రూ. 10480 నగదు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్