లోకల్ యాప్ వార్తకు స్పందించిన తహసిల్దార్ జ్యోతి

83చూసినవారు
లోకల్ యాప్ వార్తకు స్పందించిన తహసిల్దార్ జ్యోతి
పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లిలో పడకేసిన పారిశుద్ధ్యం అనే శీర్షికన లోకల్ యాప్ లో సోమవారం ప్రచురించిన వార్తకు స్పందించిన గ్రామ ప్రత్యేకాధికారి మండల తహసిల్దార్ జ్యోతి మంగళవారం పర్యటించారు. వివిధ వార్డులను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. వీధులలో నీళ్ళు నిల్వ లేకుండా చూడాలని, బ్లీచింగ్ పౌడర్, శానిటేషన్ పనులు చేపట్టాలని పంచాయతీ సెక్రటరీ నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ కేశ శ్రీనివాస్ ను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్