కాంగ్రెస్, బిజెపి కుట్రలను తిప్పికొడతాం: చందర్

67చూసినవారు
కాంగ్రెస్, బిజెపి కుట్రలను తిప్పికొడతాం: చందర్
తెలంగాణ బొగ్గు గనులను బడా పారిశ్రామికవేత్తలు దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. శనివారం గోదావరిఖని ఆర్జీ1 జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో చందర్ మాట్లాడుతూ, బొగ్గు గనుల వేలం ప్రక్రియ వెంటనే నిలిపి వేయాలని, తెలంగాణలో బొగ్గు గనులు సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్